Saturday 23 May 2015

బాలయ్య 100వ మూవీ ఛాన్స్ సింహకే?

నట సింహం బాలకృష్ణ కెరీర్లో ఎత్తులతో పాటు పల్లాలు కూడా ఉన్నాయి. బ్లాక్ బస్టర్స్తో చెలరేగిపోయి.. అట్టర్ ప్లాప్స్లో పడిపోయిన సందర్భాలు అనేకం. సమరసింహారెడ్డి, నరసింహా నాయుడు తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోవటానికి బాలకృష్ణకు చాలా సమయం పట్టింది. ఆ అల్టిమేట్ హిట్ ఇచ్చింది దర్శకుడు బోయపాటి శ్రీను. ఆ ...
బాలయ్య 100వ మూవీ ఛాన్స్ సింహకే?

No comments:

Post a Comment