Saturday 23 May 2015

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ సాంగ్ లీక్?

మెగా ఫ్యామిలీ నుండి కొత్తగా వచ్చిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. తొలి సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’తో మంచి ఇంప్రెషన్ కొట్టేసాడు కూడా. మావయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంది పుచ్చుకున్నాడంటూ సాయి ధరమ్ తేజ్ మీద ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి. ప్రస్తుతం సాయి ధమర్ తేజ్ చేస్తున్న సినిమా ‘సుబ్రహ...
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ సాంగ్ లీక్?

No comments:

Post a Comment