Saturday 23 May 2015

చనిపోయిన కొడుకును.. రాత్రంతా ఉయ్యాలలో ఊపింది!

అమెరికాలోని మేరీలాండ్ పార్కులో ఓ మహిళ తన మూడేళ్ల కొడుకు అప్పటికే చనిపోయినా.. అతడిని ఉయ్యాలలో పెట్టి ఊపుతూ కనిపించింది. మేరీలాండ్లోని విల్స్ స్మారక పార్కులో ఆమె కనిపించింది. బహుశా రాత్రంతా కూడా ఆమె తన కొడుకు మృతదేహంతో పార్కులోనే ఉండి ఉంటుందని పోలీసులు అంటున్నారు. పిల్లవాడి శరీరం మీద ఎలాంటి గాయాలు...
చనిపోయిన కొడుకును.. రాత్రంతా ఉయ్యాలలో ఊపింది!

No comments:

Post a Comment