Monday 25 May 2015

స్నేహితులతో కలిసి ప్రేయసిని రేప్ చేసిన ప్రియుడు!

స్నేహితులతో కలిసి ఓ ప్రియుడు ప్రేయసిని అత్యాచారం చేశాడు. కేరళలోని త్రివేండ్రంలో లాడ్జిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తిరువనంతపురంకు చెందిన సనల్ (24) కిలిమానూర్‌కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. సనల్‌ తన ప్రేయసితో డేటింగ్ కోసం తన స్నేహితురాలి ప్రేయసి సహాయంతో తమిళనాడుకు రైలులో తీసుకెళ్లాడు. ఏర్వాడీలో...
స్నేహితులతో కలిసి ప్రేయసిని రేప్ చేసిన ప్రియుడు!

No comments:

Post a Comment