Sunday 24 May 2015

ఐపీఎల్ లో మూడు మ్యాచ్ లు ఫిక్స్!

ఐపీఎల్‌లో మరోసారి ఫిక్సింగ్‌ కలకలం మొదలైంది. ఐపీఎల్‌-8 సందర్భంగా ఇద్దరు బుకీలను పోలీసులు శుక్రవారం అరెస్టు చేయడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి అప్రమత్తమైంది. ఈ సీజన్‌లోనూ ఫిక్సింగ్‌ జరిగి ఉండొచ్చేమోనన్న కోణంలో మూడు మ్యాచ్‌లపై దృష్టి పెట్టింది. ఈ విషయాన్ని ఈడీ అధి కారి ఒకరు వెల్లడ...
ఐపీఎల్ లో మూడు మ్యాచ్ లు ఫిక్స్!

No comments:

Post a Comment