Wednesday 20 May 2015

పిక్ టాక్: పవన్ కళ్యాణ్ సింప్లిసిటీకి నిదర్శనం!

మంచు మనోజ్-ప్రణతిల వివాహానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు. పవన్ రాగానే మోహన్ బాబు దగ్గరుండి రిసీవ్ చేసుకుని నూతన వధూవరుల వద్దకు తీసుకెళ్లారు. మనోజ్-ప్రణతిలకు పవన్ వివాహ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మోహన్ బాబు కుటుంబ సభ్యులతో ఫోటో దిగారు. తర్వాత మోహన్ బాబు తన వియ్యంకుడిని పవన్‌కు పరిచయం చ...
పిక్ టాక్: పవన్ కళ్యాణ్ సింప్లిసిటీకి నిదర్శనం!

No comments:

Post a Comment