Wednesday 20 May 2015

ఆ చేపకు కాళ్ళూ ఉన్నాయోచ్!

మనం మొప్పలున్న చేపల్నే చూశాం..కానీ కాళ్ళున్న చేపలు కూడా ఉన్నాయనే నిజం తెలిసి అంతా ఆశ్చర్య పోతున్నారు. అమెరికా కొలరాడోలో ఇలాంటి అరుదైన చేప ఓ చెరువు వద్ద చనిపోయిన స్థితిలో ఒకరికి కనిపించింది. అతగాడు దాని ఫోటో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. ఈ చేపను ఆక్సలోటల్ రకానికి చెందినదిగా గుర్తించారు. ఉభయచర జీ...
ఆ చేపకు కాళ్ళూ ఉన్నాయోచ్!

No comments:

Post a Comment