Tuesday 26 May 2015

సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్లకు సారీ చెప్పిన దిల్ రాజు!

కథపై ముందు నుండి ఏదో మిస్సవుతున్నామనే ఫీలింగ్. చివరకు 30 రోజుల షూటింగ్ తర్వాత కథలో మార్పులు చేద్దామని డిసైడ్ అయ్యాం. మార్పుల తర్వాత 60 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసాం. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహం, ప్రేమ నేపథ్యంలో సాగే సినిమా ఇది. గతంలో ఇలాంటి కాన్సెప్టులు వచ్చాయి. ఆ సినిమాల్లో ఉండకూడదనే కథలో మా...
సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్లకు సారీ చెప్పిన దిల్ రాజు!

No comments:

Post a Comment