Sunday 24 May 2015

తెలుగు సినీ సంగీత దర్శకుడు కన్నుమూత

సంగీత దర్శకుడు ఆకాశపు ఆదినారాయణ అలియాస్‌ ‘ఆకాశ్‌’ ఆదివారం విజయవాడలో మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని అజ్జమూరు. ‘వేచివుంటా’, ‘రెండు గుండెల చప్పుడు’, ‘నువ్వుంటే చాలు’ వంటి చిత్రాలతో పాటు పలు భక్తి గీతాలు, ప్రైవేట్‌ ఆల్బమ్స...
తెలుగు సినీ సంగీత దర్శకుడు కన్నుమూత

No comments:

Post a Comment