Sunday 24 May 2015

యువతిని కిడ్నాప్ చేసి రేప్, ఆపై యాసిడ్ దాడితో హత్య!

ఒరిస్సా రాష్ట్రంలోని బాలంగిర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు ఆమెపై యాసిడ్ దాడి చేసి హత్య చేశారు. కాగా, మృతురాలు ఇటీవలే పదో తరగతి పాసయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాలికను శుక్రవారం ఉద...
యువతిని కిడ్నాప్ చేసి రేప్, ఆపై యాసిడ్ దాడితో హత్య!

No comments:

Post a Comment