Tuesday 26 May 2015

అద్భుతమైన గ్రాఫిక్స్: ‘బాహుబలి’ గ్రాఫిక్స్ పై స్పెషల్ ఫోకస్!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ సినిమాకు సంబంధించి బయటకు పొక్కుతున్న విషయాలు ఒక్కొక్కటి ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ఏమంటే ఈ చిత్రంలో కేవలం గ్రాఫిక్స్ కోసమే రూ. 70 కోట్ల మేర ఖర్చు చేసారట. నేషనల్ అవార్డు విన్నర్, ‘మ్యాజిక్ మ్యాజిక్’, ‘శివాజి’...
అద్భుతమైన గ్రాఫిక్స్: ‘బాహుబలి’ గ్రాఫిక్స్ పై స్పెషల్ ఫోకస్!

No comments:

Post a Comment