Wednesday 6 May 2015

దేవసేనగా అనుష్క బాహుబలి ఫస్ట్ లుక్... షాకింగ్!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టు ‘బాహుబలి’లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. శివుడు, బాహుబలిగా రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే బాహుబలి ఫస్ట్ లుక్, ప్రభాస్ శివుడు పాత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసారు. తాజాగా అనుష్క పోషిస్తున్న దేవసేన పాత్ర ఫస్ట్ లుక్ వి...
దేవసేనగా అనుష్క బాహుబలి ఫస్ట్ లుక్... షాకింగ్!

No comments:

Post a Comment