Sunday 24 May 2015

జగన్ ముద్దులు చూసి ఆడవాళ్లు భయపడ్తున్నారు: మంత్రి అయ్యన్న!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు ఆదివారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన దుమ్మెత్తి పోశారు. జగన్ ముద్దులు చూసి ఆడవాళ్లు భయపడుతున్నారని విమర్శించారు. జగన్ భరోసా యాత్ర పైన అయ్యన్న స్పందించారు. పాదయాత్రతో కాదని దమ్ముంటే తమ పాలన పైన ...
జగన్ ముద్దులు చూసి ఆడవాళ్లు భయపడ్తున్నారు: మంత్రి అయ్యన్న!

No comments:

Post a Comment