Thursday 18 June 2015

పవన్‌కల్యాణ్‌పై ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ విమర్శలు!

టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘పాలకుల్ని ప్రశ్నిస్తాననే వాడు ప్రశ్నించనప్పుడు, కళ్యాణం కోరుకునే జనాలకి పెళ్లెప్పుడు?’’, ‘‘ప్రశ్నిస్తానన్న వాడు ప్రశ్నించనప్పుడు లోక కల్యాణానికి ద్రోహం..ఇది కళ్యాణ ద్రోహం’’ అని వర్మ...
పవన్‌కల్యాణ్‌పై ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ విమర్శలు!

No comments:

Post a Comment