Monday 15 June 2015

నితిన్‌వాళ్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు: చార్మిసంచలన వ్యాఖ్య!

పూరి జగన్నాథ్-నితిన్ సినిమా డబ్బు లేకపోవడం వల్లే ఆగిపోయిందని, తనవల్ల కాదని నటి చార్మి స్పష్టం చేసింది. అనవసరంగా తనను వివాదంలోకి లాగారని ఆమె వాపోయింది. ఈ సినిమా నిర్మాతలు అక్కినేని అఖిల్ మొదటి చిత్రానికి పెట్టుబడి పెట్టినందున పూరి జగన్నాథ్ తో సినిమా తీసేందుకు వెనుకడుగు వేశారని తెలిపింది. అందువల్లే...
నితిన్‌వాళ్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు: చార్మిసంచలన వ్యాఖ్య!

No comments:

Post a Comment