Thursday 18 June 2015

ఎంతైనా వైఎస్ వైఎస్సే... వైఎస్సార్‌ను పొగిడిన చంద్రబాబు!

2004 నుంచి 2009 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. వీరిద్దరి మధ్య అసెంబ్లీలో వాగ్వాదం తారాస్థాయికి వెళ్లుతుండేది. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకునేవారు. వైఎస్ మెత్...
ఎంతైనా వైఎస్ వైఎస్సే... వైఎస్సార్‌ను పొగిడిన చంద్రబాబు!

No comments:

Post a Comment