Monday 22 June 2015

మెగా హీరోని లోఫర్ చేసిన డైరెక్టర్ పూరీ జగన్నాధ్!

‘ఇడియట్’,  ‘పోకిరి’,   ‘దేశముదురు’,  ‘గోలీమార్’,  ‘జ్యోతిలక్ష్మి’ .. ఇలా  వెరైటీ టైటిల్స్‌తో తన సినిమాలకు క్రేజ్ తెస్తాడు డైరెక్టర్ పూరీ జగన్నాధ్.  అదే స్టైల్‌లో తన నెక్స్ట్ మూవీకి “లోఫర్” టైటిల్‌ని పూరీ ఫిక్స్ చేసాడు.  నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ హీరోగా నటించే ఈ మూవీకి  జులై1న ముహూర్తం...
మెగా హీరోని లోఫర్ చేసిన డైరెక్టర్ పూరీ జగన్నాధ్!

No comments:

Post a Comment