Wednesday 17 June 2015

హీరో నితిన్ ఇష్యూ వర్మ దగ్గిరకి, పూరికి వార్నింగ్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు ముందు దర్శకుడు పూరి జగన్నాథ్ యంగ్ హీరో నితిన్ తో ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల చేత ఆ సినిమా రద్దయింది. దీంతో చార్మి జోక్యం వల్లనే ఈ సినిమా రద్దయిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ వార్తలతో హర్టయిన ఛార్మి ఈ వ్యవహారాన్ని పెంట పెంట చేసి...
హీరో నితిన్ ఇష్యూ వర్మ దగ్గిరకి, పూరికి వార్నింగ్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ?

No comments:

Post a Comment