Monday 22 June 2015

మగాళ్ళకూ గర్భ నిరోధక మాత్ర!

ఆడవాళ్లకే కాదు.. మగవారికి కూడా గర్భ నిరోధక మాత్రల్లాంటివి వచ్చేశాయి. ఆస్ట్రేలియాలో పరిశోధకులు ఈ దిశగా వసాల్‌జెల్ అనే కాంట్రాసెప్టివ్‌ను డెవలప్ చేస్తున్నారు. పురుషుల్లో  వీర్యకణాల్ని తీసుకువెళ్ళే ట్యూబ్స్‌లో ఈ జెల్‌ను ఇంజెక్ట్ చేస్తారట.. అచ్చు జెల్ మాదిరే ఉండే ఈ మందు వీర్యాన్ని అడ్డుకుంటుందని, ఇది...
మగాళ్ళకూ గర్భ నిరోధక మాత్ర!

No comments:

Post a Comment