Wednesday 17 June 2015

బాహుబలికి పోటిగా శ్రీమంతుడుకు భారీ రేటు పలికింది..?

కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ చేస్తున్న చిత్రం “శ్రీమంతుడు”. మైత్రి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే…. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఓ ఛానెల్ భారీ రేటుకు దక్కించుకుందని సమాచారం. ఇంకా ఆడియో కూడా రిలీజ్ కాని ఈ సినిమా శాటిలైట్ రైట్స్ విషయంలో గట్టి పోటీ నెలకొ...
బాహుబలికి పోటిగా శ్రీమంతుడుకు భారీ రేటు పలికింది..?

No comments:

Post a Comment