Wednesday 17 June 2015

మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ పాటలు లీక్.. రెండు రోజులుగా చక్కర్లు!

గత కొంత కాలంగా తెలుగు సినిమా పరిశ్రమను కేవలం పైరసీ సమస్య మాత్రమే వేధిస్తుంది. ఇపుడు కొత్తగా మరో అంశం కూడా దర్శక నిర్మాతలను ఆందోళన పరుస్తోంది. విడుదలకు ముందు సినిమాకు సంబంధించిన పాటలు, సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఆన్ లైన్లో లీక్ చేస్తున్నారు. ఇటీవలే ‘బాహుబలి’ సినిమాకు సంబంధించిన ఆడియో వాట్...
మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ పాటలు లీక్.. రెండు రోజులుగా చక్కర్లు!

No comments:

Post a Comment