Monday 22 June 2015

స్టీఫెన్‌సన్ వాంగ్మూలం లీక్ - టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేస్తే ..

ఓటుకు నోటు కేసులో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ హైదరాబాదులోని నాంపల్లి కోర్టులు ఇచ్చిన వాంగ్మూలం లీక్ అయింది. వివిధ తెలుగు టీవీ చానెళ్లు ఆ వాంగ్మూలం వివరాలను వెల్లడించాయి. ఓటుకు నోటు కేసులో రెండు రోజుల క్రితం స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని నాంపల్లి కోర్టు నమోదు చేసిన విషయం విదితమే. కోర్టు...
స్టీఫెన్‌సన్ వాంగ్మూలం లీక్ - టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేస్తే ..

No comments:

Post a Comment