Saturday 13 June 2015

ప్రపంచంలోనే తొలిసారిగా మార్చిన పురుషాంగంతో తండ్రి కాబోతున్న వ్యక్తి!

ప్రపంచంలోనే తొలిసారిగా పురుషాంగం మార్పిడి చేయించుకున్న వ్యక్తి తండ్రి కాబోతున్నాడు. అతని స్నేహితురాలు గర్భం దాల్చింది. నిరుడు డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా కేప్‌టౌన్‌లోని స్టెల్లెన్ బోష్చ్ విశ్వవిద్యాలయం నిపుణులు ఈ పురుషాంగం మార్పిడి చేశారు. పురుషాంగం మార్పిడి చేయించుకున్న వ్యక్తి తండ్రి కాబోతున్నట్ల...
ప్రపంచంలోనే తొలిసారిగా మార్చిన పురుషాంగంతో తండ్రి కాబోతున్న వ్యక్తి!

No comments:

Post a Comment