Sunday 14 June 2015

రుద్రమదేవి మూవీకి మెగాస్టార్‌ వాయిస్‌ ఓవర్‌!

భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియో స్కోపిక్‌ 3డి చిత్రంగా ఎంతో భారీ వ్యయంతో రూపొందుతున్న మా ‘రుద్రమదేవి’ చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవిగారు వాయిస్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన రికార్డింగ్‌ కూడా పూర్తయింది. హిందీ చిత్రం ‘లగాన్‌’కి అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ ఓవర్‌ ఎంతటి హైలైట్‌ అయినట్టే, మా చిత్రా...
రుద్రమదేవి మూవీకి మెగాస్టార్‌ వాయిస్‌ ఓవర్‌!

No comments:

Post a Comment