Wednesday 20 May 2015

గూగుల్ ఉద్యోగి మరణానికి నేనే కారణం: హైప్రొఫైల్ కాల్‌గర్ల్

గూగుల్ సంస్థలో పని చేస్తున్న 51 ఏళ్ళ ఉద్యోగి ఫోరెస్ట్ హెయిస్‌ను తానే చంపానని అలెక్స్ కేథరిన్ టిచెల్మన్ అనే 27 ఏళ్ళ వ్యభిచారిణి  అంగీకరించింది. కాలిఫోర్నియాలోని శాంతాక్రజ్ సుపీరియర్ కోర్టులో ఆమె తన నేరాన్ని ఒప్పుకుంది. కాలిఫోర్నియా సముద్ర తీరంలో 2013 నవంబరులో పడవ విహారం చేస్తున్నప్పుడు తాను అతనికి...
గూగుల్ ఉద్యోగి మరణానికి నేనే కారణం: హైప్రొఫైల్ కాల్‌గర్ల్

No comments:

Post a Comment