Friday 22 May 2015

బార్‌గర్ల్స్‌తో చిందులేసిన పోలీసులు! - అమ్మాయిలపై కరెన్సీ నోట్లు వెదజల్లి?

గుజరాత్‌లోని వడోదరలో కొందరు పోలీసులు బార్‌గర్ల్స్‌తో చిందులేశారు. తమ సహచర పోలీసాయన కొడుకు పెళ్ళిలో వాళ్ళిలా రెచ్చిపోయారు. ఒకరిద్దరైతే అమ్మాయిలపై కరెన్సీ నోట్లు వెదజల్లారు. ఒంటి మీద ఖాకీ డ్రెస్సులతో వీళ్ళు డ్యాన్సులు చేస్తుంటే జనం విస్తుపోయి చూసారు. ఈ వీడియోని ఎంచక్కా అన్ని సైట్స్‌లో చూసిన నెటిజన్...
బార్‌గర్ల్స్‌తో చిందులేసిన పోలీసులు! - అమ్మాయిలపై కరెన్సీ నోట్లు వెదజల్లి?

No comments:

Post a Comment