Monday 25 May 2015

మహేష్‌ బాబుతో సిమెంట్ వ్యాపారి కమ్ ప్రొడ్యూసర్ సీక్రెట్ డీల్?

మహేష్‌ బాబుతో సినిమాలు తీయాలని చాలామంది ట్రై చేస్తున్నారు. అయితే ఆయన డేట్స్‌ దొరకడం అంటే ఎన్ని సంవత్సరాలు ఆగాలో తెలియదు మరి. కానీ గతంలో గోపీచంద్‌తో పలు చిత్రాలు తీసిన భవ్య క్రియేషన్స్‌ ప్రసాద్‌కు ఈ పని ఈజీగా అయిపోయిందట. తాజాగా ఆయన తన బేనర్‌లో మహేష్‌తో సినిమా తీయడానికి ప్లాన్‌ చేస్తున్నారని సమాచార...
మహేష్‌ బాబుతో సిమెంట్ వ్యాపారి కమ్ ప్రొడ్యూసర్ సీక్రెట్ డీల్?

No comments:

Post a Comment