Sunday 24 May 2015

బాహుబలి కథ లీకయ్యింది... అనుష్క కోసం ప్రభాస్, రానా?

త్వరలో విడుదలకానున్న ఈ సినిమా కథ లీకయిందంటూ టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజమౌళి అన్నీ విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉన్నా ఇప్పుడు ‘బాహుబలి’ కథ ఇదేనంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆ స్టొరీ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు.
అసలు కథ ఏమిటంటే̷...
బాహుబలి కథ లీకయ్యింది... అనుష్క కోసం ప్రభాస్, రానా?

No comments:

Post a Comment