Saturday 23 May 2015

టాలీవుడ్ డైరెక్టర్‌కు 'బీర్ డోనర్స్' కావాలట!

అన్నదానం, శ్రమదానం, రక్తదానం.. ఇలా కొన్ని దానాలు మనకు తెలుసు. క్రియేటివిటీ కాస్త ఎక్కువగా ఉండే ఫిల్మ్ఇండస్ట్రీలో తాజాగా ఓ యంగ్ డైరెక్టర్ బీర్ డోనర్స్ కావాలని ట్వీట్ చేసాడట. అలాగని అతనేదో గజ తాగుబోతనో లేదా ఫిల్మ్‌నగర్లో బీర్‌కు షార్టేజ్ ఉందనో కాదట. గత 3 రోజులుగా హైదరాబాద్ జనాన్ని చిరాకెత్తిస్తున్న...
టాలీవుడ్ డైరెక్టర్‌కు 'బీర్ డోనర్స్' కావాలట!

No comments:

Post a Comment