Saturday 23 May 2015

ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవడబ్బ సొత్తు కాదు: మోహన్ బాబు!

ప్రొడ్యూసర్స్ సిండికేట్ మీద సీనియర్ నటుడు మోహన్ బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎవడబ్బ సొత్తు కాదని, ఫైనాన్షియర్లను మోసం చేసేవాడు లఫూట్ అంటూ ఆయన మండిపడ్డారు. ప్రొడ్యూసర్స్ సిండికేట్ మీద త్వరలో ప్రెస్మీట్ పెడతామని మోహన్ బాబు శనివారమిక్కడ అన్నారు. చిన్న నిర్మాతలకు ఎప్పుడూ ...
ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవడబ్బ సొత్తు కాదు: మోహన్ బాబు!

No comments:

Post a Comment