Wednesday 20 May 2015

మనోజ్ పెళ్లికి నాగార్జున ఎందుకు రాలేదు?

మంచు మనోజ్ పెళ్లి వేడుకకు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులంతా దాదాపుగా హాజరయ్యారు. అయితే నాగార్జున-అమల దంపతులు మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేదు. పెళ్లి ముందు మంచు వారి ఇంట్లో జరిగిన నలుగు పెట్టే వేడుక, పెళ్లి కొడుకును చేసే వేడుక, సంగీత్ వేడుకల్లోనూ నాగార్జున కనిపించలేదు. నాగార్జున దంపతులు ఈ...
మనోజ్ పెళ్లికి నాగార్జున ఎందుకు రాలేదు?

No comments:

Post a Comment