Tuesday 26 May 2015

‘బాహుబలి' పై అంచనాలు తగ్గిస్తున్న ప్రభాస్?

ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆకాశమే హద్దుగా.. అంతులేని అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రంపై వున్న అం...
‘బాహుబలి' పై అంచనాలు తగ్గిస్తున్న ప్రభాస్?

No comments:

Post a Comment