Wednesday 13 May 2015

చిరంజీవి...150 వ చిత్రం స్టోరీ లైన్ లీక్?

చిరంజీవి 150వ సినిమా గురించే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్. ఆయన 150వ సినిమాకు దర్శకత్వం వహించబోయే దర్శకుడుగా పూరి జగన్నాత్ ఖరారవటమే ట్రెండింగ్ నిలిచింది. ఇప్పుడు అందరి దృష్టీ …ఈ చిత్రం కథ ఏమై ఉండబోతుందనే విషయమై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్న సమచారం ప్రకారం…...
చిరంజీవి...150 వ చిత్రం స్టోరీ లైన్ లీక్?

No comments:

Post a Comment