Wednesday 13 May 2015

సంక్రాంతి- 2016కి అన్నదమ్ముల పోటీ?

మెగాస్టార్‌ చిరంజీవి నటించే 150వ చిత్రం ఆయన పుట్టినరోజు కానుకగా ఆగష్టు 22న లాంఛనంగా ప్రారంభమై, సెప్టెంబర్‌ నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని కంటిన్యూగా ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయడానికి దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. ఇక పూరీ సంగతి వేరేగా చెప్పనవసరంలేదు. సినిమాలను స్పీడ్‌గా ...
సంక్రాంతి- 2016కి అన్నదమ్ముల పోటీ?

No comments:

Post a Comment