Thursday 14 May 2015

డైరెక్టర్ గా సత్యదేవా ఫెయిల్ అయ్యాడా?

గతంలో సింహ, ఆ తర్వాత వచ్చిన లెజెండ్ వంటి బ్లాక్‌బస్టర్స్‌తో ఫుల్ జోష్ మీదున్న బాలకృష్ణని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకుని లయన్ మూవీ తెరకెక్కించిన కొత్త దర్శకుడు సత్యదేవా ఎంతమేరకు సక్సెస్ అయ్యాడనేదే ఇప్పుడు ఫిలింనగర్ టాక్. 100వ సినిమాకు చేరువలో వున్న బాలయ్య అంతకన్నా ముందు చేస్తున్న 98, 99 సినిమాల...
డైరెక్టర్ గా సత్యదేవా ఫెయిల్ అయ్యాడా?

No comments:

Post a Comment