Tuesday 12 May 2015

జుట్టుపట్టుకుని గొడవకు దిగిన నిఖిషాపటేల్, అనియా

ఇటీవల ఒకే సినిమా ఇద్దరేసి ముద్దుగుమ్మలు ఆడిపాడుతుండటం సర్వసాధారణమైపోయింది. సింగిల్ హీరోయిన్ ఉండే సినిమాలు దాదాపు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇద్దరు హీరోయిన్లను ఒక సినిమాలో నటింప చేయడం ఒక పని అయితే.. ఆ తర్వాత వారితో ఏ సమస్యా లేకుండా సినిమా పూర్తి చేయడం మరో పెద్ద పని. ఒక ఒరలో రెండు కత్తులు ఒదగవన్నట్టు...
జుట్టుపట్టుకుని గొడవకు దిగిన నిఖిషాపటేల్, అనియా

No comments:

Post a Comment