Friday 15 May 2015

బాలయ్య ‘లయన్’ పైరసీ సీడీలు.. వాళ్ళ హస్తం ఉందా?

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘లయన్’ చిత్రం అలా విడుదలవ్వడం ఆలస్యం…ఇలా పైరసీ సీడీలు మార్కెట్లోకి వచ్చాయి. తాజాగా ఒంగోలులోని సీడీ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లయన్ సినిమా పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీడీ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ల...
బాలయ్య ‘లయన్’ పైరసీ సీడీలు.. వాళ్ళ హస్తం ఉందా?

No comments:

Post a Comment