Saturday 16 May 2015

త్రిషపై కోపంగా ఉన్న లయన్ ఫాన్స్

లయన్ సినిమాలో లీడ్ రోల్ పోషించిన త్రిష ఆ సినిమాని అవమానపరిచిందనే ఆరోపణలు ఎదుర్కుంటోంది. అందుకు కారణం తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఎకౌంట్‌లో సినిమా రిలీజ్‌కి ముందు రోజు పోస్ట్ చేసిన లయన్ పోస్టర్‌ని రిలీజ్ తర్వాత డిలీట్ చేయడమే. తెలుగుతోపాటు తమిళ సినిమాల్లోనూ మార్కెట్ వున్న త్రిష ప్రతీ కదలకపై చెన్నై ...
త్రిషపై కోపంగా ఉన్న లయన్ ఫాన్స్

No comments:

Post a Comment