Friday 15 May 2015

అంజలికి పెళ్లయింది, పిల్లలు కూడా పుట్టారంటూ...

తెలుగు హీరోయిన్ అంజలి అప్పట్లో ఎవరికీ కనిపించకుండా పోయి అందరినీ కంగారు పెట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె మళ్లీ అదృశ్యం అయిందంటూ ఈ మధ్య కాలంలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంతే కాదు అంజలికి పెళ్లయిందని, పిల్లలు కూడా పుట్టారంటూ రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్త...
అంజలికి పెళ్లయింది, పిల్లలు కూడా పుట్టారంటూ...

No comments:

Post a Comment