Sunday 17 May 2015

ప్రతి భార్య సెల్‌ఫోన్ పాస్‌వర్డ్ అడగాలి.. వర్మ

ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా భార్య, భర్తలకు చిచ్చుపెట్టే పనిలో పడ్డారు. ప్రతి భార్య తన భర్త సెల్ ఫోన్ పాస్ వర్డ్ అడగాలని, అది తన కోరిక అని అంటున్నాడు. అయితే ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కాదు, నేరుగానే తెలిపారు. వర్మ తాజాగా తెరకెక్క...
ప్రతి భార్య సెల్‌ఫోన్ పాస్‌వర్డ్ అడగాలి.. వర్మ

No comments:

Post a Comment