Sunday 17 May 2015

విద్యార్థినితో అసభ్యకరరీతిలో దొరికిపోయిన ప్రొఫెసర్!

ప్రసిద్ధ అలహాబాద్ విశ్వవిద్యాలయంలో సంగీత విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు తన విద్యార్థినితో అసభ్య భంగిమలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగినట్లుగా తెలుస్తోంది. ఇది తెలిసిన విద్యార్థులు ఆయన ఇంట్లోకి వెళ్లి ప్రొఫెసర్‌ను బయటకు లాగి చితకబాదారు. అనంతరం పోలీసులకు...
విద్యార్థినితో అసభ్యకరరీతిలో దొరికిపోయిన ప్రొఫెసర్!

No comments:

Post a Comment