Monday 18 May 2015

అభిమానులకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వబోతున్న ఎన్టీఆర్!

మే 20న యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఎన్టీఆర్ ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడట. స్టార్ల బర్త్‌డేలకు మాములుగా వారు నటిస్తున్న చిత్రాల ఫస్ట్‌లుక్‌లు కానీ సినిమా ప్రారంభోత్సవాలు కానీ చేసి అభిమానులను అలరిస్తారు. ఎన్టీఆర్ మాత్రం అభిమానులను ఆనందపర్చడంలో ఎప్పుడూ ముందుంటారు. ఎన్...
అభిమానులకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వబోతున్న ఎన్టీఆర్!

No comments:

Post a Comment