Tuesday 19 May 2015

శ్రీమంతుడు మూవీ సాంగ్ మేకింగ్ వీడియో లీక్!

మహేష్ బాబు నటిస్తున్న సినిమా శ్రీమంతుడు సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ మేకింగ్ వీడియో లీకైంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో.. శ్రీమంతుడు ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా రిలీజ్ కానేలేదు. అయితే శ్రీమంతుడు సాంగ్ మేకింగ్ వీడియో మాత్రం లీకైందని.. ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో మ...
శ్రీమంతుడు మూవీ సాంగ్ మేకింగ్ వీడియో లీక్!

No comments:

Post a Comment