Monday 18 May 2015

లయన్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

భారీ అంచనాలతో విడుదలైన బాలకృష్ణ న్యూమూవీ ‘లయన్’ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల 30 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. సమ్మర్ అడ్వాంటేజ్ ఉన్నా బీ,సీ సెంటర్స్ మినహా ఆశించిన కలెక్షన్స్ రాలేదని ట్రేడ్ వర్గాల మాట.  బ్లాక్ బస్టర్ హిట్ ‘లెజెండ్’ తర్వాత వచ్చిన ‘లయన్’ ఫ్యాన్స్‌ను కూడా అంతగా ఆకట్టుకోలేక...
లయన్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

No comments:

Post a Comment