Friday 15 May 2015

సినిమాలో హీరోయిన్ వేషం ఇస్తామని ఆశపెట్టి నటి మీద గ్యాంగ్ రేప్!

సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తామని టీవీ నటి మీద సామూహిక అత్యాచారం చేసిన సంఘటన బెంగళూరులో జరిగింది. యువతి మీద అత్యాచారం చేసిన ఇద్దరు కామాంధులను అరెస్టు చెయ్యడానికి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని డీసీపీ రోహిణి సపెట్ అన్నారు. ముంబైకి చెందిన టీవీ నటి (22) కన్నడ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపించింది...
సినిమాలో హీరోయిన్ వేషం ఇస్తామని ఆశపెట్టి నటి మీద గ్యాంగ్ రేప్!

No comments:

Post a Comment