Saturday 16 May 2015

ఆమె నవ్వి 40 సంవత్సరాలు అయింది!

నవ్వు అన్ని రొగాలకు మందు అని అంటుంటారు. నవ్వు, నవ్వించు ఆరోగ్యాన్ని పెంచుకో అని చాలా మంది డాక్టర్లు కూడా అంటుంటారు. రోజుకు ఓ రెండు నిమిషాలు నవ్వితే చాలా మీకు ఎక్కడా లేని ఎనర్జీ వస్తుందని కూడా చాలా సర్వేల్లో తేలింది. అయితే నవ్వు మనకు ఫ్రీగా దొరికే మెడిసిన్ అలాంటిది ఓ లేడీ మాత్రం నేను నవ్వను బాబోయ్...
ఆమె నవ్వి 40 సంవత్సరాలు అయింది!

No comments:

Post a Comment