Saturday 16 May 2015

ఇలియానా, నిత్యమీనన్‌లతో పోలుస్తూ...కేసీఆర్‌పై వర్మ ట్వీట్లు

రాంగోపాల్ వర్మ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ట్విట్టర్ల మోత పుట్టించాడు. సెక్సీ బ్యూటీ ఇలియానా కంటే కేసీఆర్ చాలా అందంగా ఉంటాడనీ, అలాగే నిత్యా మీనన్ కంటే సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారని కితాబిచ్చాడు. ఐతే ఇవి చెడ్డ మంచిదో లేదంటే మంచి చెడ్డదో తనకు తెలియదని కన్ఫ్యూజింగ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడ...
ఇలియానా, నిత్యమీనన్‌లతో పోలుస్తూ...కేసీఆర్‌పై వర్మ ట్వీట్లు

No comments:

Post a Comment