Wednesday 6 May 2015

షిర్డీలో దారుణం యువతిని చంపేసి.. నదిలోకి విసిరేశారు

నిత్యం బాబా నామస్మరణ‌తో మార్మోగే షిర్డీలో.. ఓ దారుణం బయటపడింది. ఇద్దరు వ్యక్తులు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి, ఆపై దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని హడవేలి గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతిని.. ఇద్దరు యువకులు షిర్డీకి తీసుకెళ్లారు. వారిలో గోరఖ్, రాహుల్‌లతోపాటు ...
షిర్డీలో దారుణం యువతిని చంపేసి.. నదిలోకి విసిరేశారు

No comments:

Post a Comment