Sunday 17 May 2015

చార్మీకి వ్రజాలు పొదిగిన ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇచ్చిన ప్రముఖ నిర్మాత!

ఈ రోజు (మే, 17) చార్మి పుట్టినరోజు. నిన్నటి నుంచే ఈ ముద్దుగుమ్మ సెలబ్రేషన్స్ మొదలుపెట్టింది. తన తల్లిదండ్రులు, అన్నా, వదినలతో కలిసి నిన్న పార్టీ చేసుకుంది. డైటింగ్ గురించి ఆలోచించకుండా ఆ పార్టీలో ఫుల్ గా బిర్యానీ లాగించేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చార్మీ నటించిన ‘జ్యోతిలక్ష్మి’ చిత్రం ప్రోమో...
చార్మీకి వ్రజాలు పొదిగిన ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇచ్చిన ప్రముఖ నిర్మాత!

No comments:

Post a Comment