Sunday 17 May 2015

ఆత్మహత్య చేసుకుంటానంటున్న నీతూ అగర్వాల్‌

నటి నీతూ అగర్వాల్‌ పీకల్లోతూ కష్టాల్లో మునిగిపోయారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో అరెస్టయిన ఈమె ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇక బెయిల్‌కు సంబంధించి సంతకం చేయడానికి రుద్రవరం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన నీతూ అగర్వాల్‌ అక్కడ విలేకరులతో మాట్లాడుతూ తన బాధను వెళ్లగక్కారు. స్మగ్లర్‌ మస్తాన్‌వలీ తనను ...
ఆత్మహత్య చేసుకుంటానంటున్న నీతూ అగర్వాల్‌

No comments:

Post a Comment